Latest News: Yashasvi Jaiswal: కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యశస్వీ జైస్వాల్‌?

టీమిండియా యువ ఓపెనర్, యశస్వీ జైస్వాల్‌ (Yashasvi Jaiswal).. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా తీవ్రమైన కడుపునొప్పితో పుణేలోని ఆదిత్య బిర్లా ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ట్రో సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికీ, జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఆట సమయంలోనే కడుపునొప్పితో బాధపడ్డారు. వైద్య పరీక్షలు, ఇంట్రావీనస్ మందులు, అల్ట్రాసౌండ్, CT స్కాన్లు నిర్వహించారు. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. Read Also: Matheesha Pathirana: CSKకి … Continue reading Latest News: Yashasvi Jaiswal: కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యశస్వీ జైస్వాల్‌?