News Telugu: Jaggaiahpet: క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట

జగ్గయ్యపేట Jaggaiahpet : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (chandrababu) క్రీడా రంగానికి, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తుందని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) (Rajgopal) అన్నారు. గుంటూరులో జరిగిన 8వ మాష్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ (ఇంటర్ డిస్ట్రిక్ట్ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్) 2025 పోటీల్లో ప్రతిభతో 64 పతకాలు సాధించిన జగ్గయ్యపేట Jaggaiahpet స్విమ్మర్లను ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్- … Continue reading News Telugu: Jaggaiahpet: క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట