Latest News: Ravindra Jadeja: ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌..తనను ఎంపిక చేయకపోవడంపై స్పందించిన జడేజా

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరోసారి తన ప్రశాంత స్వభావాన్ని చాటుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే వన్డే జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై ఆయన స్పందించాడు. సాధారణంగా ప్లేయర్లు జట్టులో లేకపోతే నిరాశ వ్యక్తం చేస్తారు. కానీ జడేజా మాత్రం విభిన్నంగా స్పందించాడు. Ravindra Jadeja:విండీస్‌ను దెబ్బతీసిన రవీంద్ర జడేజా తనను వన్డే జట్టులో ఎంపిక చేయకపోవడం గురించి కెప్టెన్, సెలక్టర్లు, కోచ్ ముందుగానే మాట్లాడి వివరించారని తెలిపాడు. “ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ … Continue reading Latest News: Ravindra Jadeja: ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌..తనను ఎంపిక చేయకపోవడంపై స్పందించిన జడేజా