Latest News: Ayush Mhatre:రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే

వరల్డ్ డొమెస్టిక్ క్రికెట్‌లో 3 ఫార్మాట్లలో (ఫస్ట్ క్లాస్, లిస్ట్-A, T20) సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్‌గా ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre), (18y 135d )రికార్డు నెలకొల్పారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట 19 ఏళ్లుగా ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) లో భాగంగా శుక్రవారం విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ఆయుశ్‌ (Ayush Mhatre) విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. … Continue reading Latest News: Ayush Mhatre:రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే