Sara Tendulkar: సారా టెండూల్కర్ పై నెట్టింట ట్రోలింగ్?
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవా ట్రిప్ కు వెళ్లిన సారా.. హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సారా టెండూల్కర్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఎప్పటితో అధికారికంగా నిర్ధారణ కాలేదుగానీ, నూతన సంవత్సర వేడుకల సమయానికి సంబంధించినదని కొందరు సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు. వీడియోలో సారా తన స్నేహితులతో … Continue reading Sara Tendulkar: సారా టెండూల్కర్ పై నెట్టింట ట్రోలింగ్?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed