IS Bindra: BCCI మాజీ అధ్యక్షుడు బింద్రా ఇకలేరు

భారత క్రికెట్ పరిపాలనలో కీలక పాత్ర పోషించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ క్రికెట్ నిర్వాహకుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా (IS Bindra) (84) కన్నుమూశారు.1993 నుంచి 1996 వ‌ర‌కు బింద్రా బీసీసీఐ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1978 నుంచి 2014 వ‌ర‌కు ఉన్నారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా 2015లో PCA స్టేడియం పేరును IS బింద్రా స్టేడియంగా మార్చారు.ఆయ‌న 1975లో అధికారిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. Read Also: … Continue reading IS Bindra: BCCI మాజీ అధ్యక్షుడు బింద్రా ఇకలేరు