Irfan Pathan: RO-KO భవిష్యత్తుపై ఆల్‌రౌండర్ ఏమన్నారంటే?

భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు, టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పి పూర్తిగా వన్డే క్రికెట్‌కే పరిమితమయ్యారు. వీరిద్దరి భవిష్యత్తుపై బీసీసీఐకి మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కీలక సూచనలు చేశాడు. సిరీస్‌లను మూడు వన్డేలకే పరిమితం చేయకుండా, ఐదు వన్డేల సిరీస్‌లు నిర్వహించాలని, అలాగే ట్రై సిరీస్ టోర్నీలను కూడా ప్లాన్ చేయాలని బీసీసీఐకి సలహా ఇచ్చాడు. వన్డే క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి పెరగడానికి ఈ ఇద్దరు దిగ్గజాలే కారణమని, … Continue reading Irfan Pathan: RO-KO భవిష్యత్తుపై ఆల్‌రౌండర్ ఏమన్నారంటే?