Ireland Captain: రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన స్టిర్లింగ్

ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (Ireland Captain) సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా స్టిర్లింగ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. తాజాగా ఆయన తన 160వ T20I మ్యాచ్‌ను ఆడడంతో ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరిట ఉన్న 159 మ్యాచ్‌ల రికార్డును స్టిర్లింగ్ అధిగమించడం విశేషం. Read Also: Brian Lara: గంభీర్ నిర్ణయాలు భారత క్రికెట్ … Continue reading Ireland Captain: రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన స్టిర్లింగ్