IPL: ఐపిఎల్ లో ముస్తాఫిజుర్ ఆడతారా.. బీసీసీఐ ఏమన్నదంటే?

బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను IPLలో ఆడించొద్దన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. విమర్శలు వస్తుండడం పట్ల బీసీసీఐ (BCCI) స్పందించింది. బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా బ్యాన్ చేయాలంటూ, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. Read also: RO-KO: బీసీసీఐ తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ అసంతృప్తి ఖరీదైన బంగ్లా ఆటగాడిగా ముస్తాఫిజుర్ గత నెలలో జరిగిన … Continue reading IPL: ఐపిఎల్ లో ముస్తాఫిజుర్ ఆడతారా.. బీసీసీఐ ఏమన్నదంటే?