Latest News: IPL Mega Auction: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన మెగా వేలంలో(IPL Mega Auction), పలువురు అంతర్జాతీయ మరియు దేశీయ ఆటగాళ్లు రికార్డు ధరలు పలికారు. ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడానికి భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడలేదు. ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాళ్లలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు పంత్‌ను ఏకంగా ₹27 కోట్లకు దక్కించుకోవడం ద్వారా అతన్ని … Continue reading Latest News: IPL Mega Auction: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..