Kaviya maran news : క్రికెట్ లో సంచలనం, పాక్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన SRH

Kaviya maran news : క్రికెట్ ప్రపంచంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఒక అలిఖిత నియమాన్ని బ్రేక్ చేస్తూ పాకిస్థాన్ ఆటగాడిని తమ జట్టులోకి తీసుకున్నారు. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో భాగంగా తమకు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కోసం పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ ధరకు కొనుగోలు చేశారు. లండన్‌లో జరిగిన … Continue reading Kaviya maran news : క్రికెట్ లో సంచలనం, పాక్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన SRH