Latest News: IPL 2026: ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధం

ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 2026) మినీ వేలంకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లోనే అబుదాబిలోని ప్రతిష్టాత్మక ఎతిహాద్ స్టేడియం వేదికగా ఈ మినీ ఆక్షన్ ప్రారంభం కానుంది. ఈసారి వేలంలో మొత్తం  77 స్థానాల కోసం 359 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఇందులో 110 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండగా.. 31 మందికి అవకాశం దక్కనుంది. 10 ఫ్రాంచైజీలు రూ. 237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి. Read Also: Lionel … Continue reading Latest News: IPL 2026: ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధం