Latest News: IPL 2026: ఫ్రాంచైజీల పర్సుల యుద్ధం ప్రారంభం!

IPL 2026: క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్‌కు సంబంధించిన వేడుకలు మొదలయ్యాయి. రాబోయే నెలలో జరగనున్న ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌పై ఇప్పటికే హోరాహోరీ చర్చలు నడుస్తున్నాయి. ఈసారి వేలాన్ని ప్రత్యేకంగా విదేశాల్లో నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ(BCCI) ప్రకటించడంతో ఉత్సుకత మరింత పెరిగింది. Read also: Health: పరగడుపున అల్లం తింటే… ఊపిరితిత్తుల సమస్యలకు చెక్! ఇప్పటికే టోర్నమెంట్‌లో భాగమైన 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను … Continue reading Latest News: IPL 2026: ఫ్రాంచైజీల పర్సుల యుద్ధం ప్రారంభం!