IPL 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2026) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా యువ ఆటగాడు రియాన్ పరాగ్ ను ఎంపిక చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి.గతేడాది ఐపీఎల్ సీజన్‌లోనూ కొన్ని మ్యాచ్‌లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంజూ శాంసన్‌ను చెన్నై కొనుగోలు చేయడంతో పరాగ్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. Read Also: T20 WC: జింబాబ్వే తో మ్యాచ్.. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా యువ … Continue reading IPL 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్