Latest News: IPL Retention: నేడే IPL 2026 Retention List విడుదల

ఐపీఎల్ 2026 (IPL 2026) మినీ వేలంపై బీసీసీఐ (BCCI) కసరత్తులు ముమ్మరం చేసింది. రాబోయే సీజన్ కోసం జట్ల మధ్య వ్యూహాలు, మార్పులు, సంస్కరణలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. డిసెంబర్ 14న అబుదాబిలో జరగబోయే ఈ మినీ వేలం కోసం ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. వేలం నిర్వహణకు ముందుగా, 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు నవంబర్ 15లోపు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించేందుకు బీసీసీఐ డెడ్‌లైన్ ను విధించింది. Read Also: IPL 2026: మ్యాక్స్‌వెల్‌ను … Continue reading Latest News: IPL Retention: నేడే IPL 2026 Retention List విడుదల