Latest News: IPL 2026: ధోనీ ఐపీఎల్ 2026లో కొనసాగనున్నారు!

క్రికెట్ అభిమానులు నెలలుగా ఎదురుచూస్తున్న ప్రశ్నకు చివరికి సమాధానం దొరికింది — ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్‌లో ఆడుతారా లేదా? చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సీఈవో కాశీ విశ్వనాథన్ తాజా ప్రకటనతో ఈ సస్పెన్స్ ముగిసింది. ఆయన తెలిపారు, “ధోనీ IPL 2026లో తప్పకుండా ఆడతారు” అని. వచ్చే సీజన్‌లో పాల్గొనేందుకు ధోనీ తన అందుబాటు గురించి ఇప్పటికే జట్టుకు తెలియజేశారని ఆయన వెల్లడించారు. Read also:Vinod Kumar: కావేరి ట్రావెల్స్ యజమాని అరెస్ట్.. ఆపై … Continue reading Latest News: IPL 2026: ధోనీ ఐపీఎల్ 2026లో కొనసాగనున్నారు!