Latest News: IPL 2026: ట్రేడ్ ప్లేయర్ల జాబితాను విడుదల చేసిన BCCI

ఐపీఎల్ 2026 (IPL 2026) మినీ వేలం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఫ్రాంచైజీల మధ్య ప్లేయర్ ట్రేడింగ్ హీట్‌ పీక్స్‌కు చేరింది. దీనిపై అభిమానుల్లో నెలకొన్న ఆసక్తికి ముగింపు పలుస్తూ బీసీసీఐ అధికారికంగా ప్లేయర్ ట్రేడింగ్ లిస్టును ప్రకటించింది. ప్రతి సారి లాగానే ఈసారీ కూడా జట్లు భారీ మార్పులు చేయడం గమనార్హం.అందరూ ఊహించినట్లుగానే సంజూ శాంసన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings) లోకి వెళ్లగా.. Read Also: IPL Retention: నేడే IPL 2026 Retention … Continue reading Latest News: IPL 2026: ట్రేడ్ ప్లేయర్ల జాబితాను విడుదల చేసిన BCCI