IPL 2026: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం?

బంగ్లాదేశ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ ప్రసారాలపై తాత్కాలిక ప్రభుత్వం నిరవధిక నిషేధం విధించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వచ్చే ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించాలని బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఎంతో నమ్మకమైన ఆటగాడని ఎటువంటి కారణం లేకుండా తొలగించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.ఇది కేవలం ఒక క్రీడాకారుడికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, … Continue reading IPL 2026: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం?