Latest News: International T20: అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు

అంతర్జాతీయ మహిళా టీ20 (International T20) క్రికెట్ చరిత్రలో అర్జెంటీనా జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది.. చిలీతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా మహిళా జట్టు (International T20) 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 427 పరుగులు చేసింది. లూసియా టేలర్ 169, ఆల్బర్టినా గలాన్ 145 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 350 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒక ఓవర్‌లో 52 పరుగులు, 64 నో-బాల్స్ ఇవ్వడంతో చిలీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. 364 … Continue reading Latest News: International T20: అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు