Latest News: ILT20: డిసెంబర్ 2 నుంచి ఇంటర్నేషనల్ లీగ్ T20

ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) నాలుగో సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 2 నుంచి దుబాయ్ దుబాయ్ వేదికగా ఈ ప్రముఖ ఫ్రాంచైజీ లీగ్ జరగనుంది. దుబాయ్ క్యాపిటల్స్, డిసర్ట్ వైపర్స్, షార్జా వారియర్స్, అబుదాబీ నైట్ రైడర్స్, గల్ఫ్ జెయింట్స్, MI ఎమిరేట్స్ జట్లు తలపడనున్నాయి. Read Also: Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత జనవరి 4న ఫైనల్ మ్యాచ్ లీగ్ (ILT20) దశలో 30 మ్యాచులు నిర్వహిస్తారు. టాప్-4 జట్లు ప్లేఆఫ్స్‌కు వెళతాయి. జనవరి 4న … Continue reading Latest News: ILT20: డిసెంబర్ 2 నుంచి ఇంటర్నేషనల్ లీగ్ T20