INDW vs SLW: టాస్ ఓడిన టీమిండియా
శ్రీలంక, భారత్ మహిళల (INDW vs SLW) మధ్య ఐదో మ్యాచ్‌కు రంగం సిద్దమైంది.. ఈ సిరీస్‌లో ఆడిన 4 మ్యాచ్‌లను టీమ్ ఇండియా గెలిచింది. చివరి పోరులోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ సిరీస్‌లో రెండోసారి టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు మళ్లీ బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌తో తమిళనాడు క్రికెటర్ జి.కమలిని టీ20ల్లో అరంగేట్రం చేస్తోంది. టాస్‌కు ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చేతులు మీదుగా తను డెబ్యూ … Continue reading INDW vs SLW: టాస్ ఓడిన టీమిండియా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed