INDW vs AUSW 2nd ODI: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కైవసం
INDW vs AUSW 2nd ODI: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా మహిళల జట్టుకు వన్డే సిరీస్‌లో చుక్కెదురైంది. భారత మహిళా క్రికెట్ జట్టు టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్నప్పటికీ, వన్డే సిరీస్‌ను మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. హోబర్ట్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. Read Also: Mahesh Babu: సూపర్ … Continue reading INDW vs AUSW 2nd ODI: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కైవసం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed