Telugu News: Indoor:ఆసీస్ మహిళా క్రికెటర్ల పై వేధింపులు నిందితుడిని ప‌ట్టుకున్న పోలీసులు

ఐసీసీ మహిళల ప్రపంచ కప్(World Cup) ఆడేందుకు భారత్‌కు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా(Australia) మహిళా క్రికెటర్లకు ఇండోర్‌లో(Indoor) లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. హోటల్ నుంచి ఓ కేఫ్‌కు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా టీమ్ సెక్యూరిటీ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. Read Also: Maharastra Crime: మహిళా డాక్టర్ ఆత్మహత్య పోలీస్, ఎంపీపై ఆరోపణలు వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు పోలీసులు తెలిపిన … Continue reading Telugu News: Indoor:ఆసీస్ మహిళా క్రికెటర్ల పై వేధింపులు నిందితుడిని ప‌ట్టుకున్న పోలీసులు