News Telugu: Indian Women’s Cricket: టీమిండియా అమ్మాయిల వార్షిక జీతాలు ఎంతో తెలుసా?

Indian Women’s Cricket: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న విజయం సాధించి, తొలిసారిగా మహిళల ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరిసింది. జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, భారత మహిళా క్రికెటర్ల వార్షిక జీతాలపై చర్చ మళ్లీ ప్రాధాన్యత పొందుతోంది. Read … Continue reading News Telugu: Indian Women’s Cricket: టీమిండియా అమ్మాయిల వార్షిక జీతాలు ఎంతో తెలుసా?