News Telugu: Indian Women’s Cricket: భారత మహిళా క్రికెటర్లపై బ్రాండ్‌ల దృష్టి – ఒప్పందాల కోసం పోటీ!

Indian Women’s Cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకు చారిత్రాత్మక విజయంతో కొత్త దశ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికాపై విశ్వవిజేతగా నిలిచిన తర్వాత, టీమిండియా మహిళా క్రికెటర్ల బ్రాండ్ విలువ ఆకాశాన్ని తాకింది. అనేక కంపెనీలు ఒప్పందాల కోసం క్యూ కడుతుండగా, ఆటగాళ్ల ఎండార్స్‌మెంట్ ఫీజులు 25 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ వంటి ఆటగాళ్లకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. … Continue reading News Telugu: Indian Women’s Cricket: భారత మహిళా క్రికెటర్లపై బ్రాండ్‌ల దృష్టి – ఒప్పందాల కోసం పోటీ!