Indian Women Cricket: ఉమెన్స్ టీ20ల్లో భారత్ కొత్త చరిత్ర

శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత ఉమెన్స్(Indian Women Cricket) జట్టు అసాధారణ ఆటతీరుతో క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని రాసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 221 పరుగులు సాధించి, అంతర్జాతీయ టీ20ల్లో తమ అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. ఇప్పటివరకు ఉన్న రికార్డులను అధిగమిస్తూ బ్యాటింగ్ విభాగంలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆరంభం నుంచే భారత బ్యాటర్లు దూకుడు ప్రదర్శించడంతో శ్రీలంక బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. … Continue reading Indian Women Cricket: ఉమెన్స్ టీ20ల్లో భారత్ కొత్త చరిత్ర