England vs India : ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘనవిజయం

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 2026 టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, సంజూ శాంసన్ (89) మెరుపు ఇన్నింగ్స్ సాయంతో 253 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏమాత్రం తగ్గకుండా పోరాడటంతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు నరాలు … Continue reading England vs India : ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘనవిజయం