India Women Cricket Team: పాక్ బ్యాటర్లను వణికించిన భారత్ బౌలర్లు

మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆరోమ్యాచ్లోలో భారత్ మహిళల(India Women Cricket Team) జట్టు పాక్ జట్టును చిత్తుగా ఒడించింది. భారత్ మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసారు.తదనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో 88 పరుగుల తేడాతో భారత్ మహిళా జట్టు విజయం సాధించి నట్లయింది.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా భారత్ జట్టులో క్రాంతిగౌడ్ ఎంపికయింది. 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన … Continue reading India Women Cricket Team: పాక్ బ్యాటర్లను వణికించిన భారత్ బౌలర్లు