Latest News: India vs West Indies: టెస్ట్ సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

ఆసియా కప్ 2025లో ఘన విజయాన్ని సాధించిన టీమిండియా, ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. కేవలం నాలుగు రోజుల విరామం తర్వాతే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడబోతున్న భారత జట్టు, స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ (Test series) ను ఆడనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 (World Test Championship 2027) లో భాగంగా నిర్వహించబడుతోంది. అక్టోబర్ 2న దసరా పండుగ రోజున అహ్మదాబాద్‌లో తొలి టెస్ట్ ప్రారంభం. IND VS SL … Continue reading Latest News: India vs West Indies: టెస్ట్ సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?