Latest News: Ind vs SA: మూడో టీ20.. బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

భారత్, దక్షిణాఫ్రికా (Ind vs SA) మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరుజట్లు చెరో విజయం సాధించాయి.  Read Also: IND vs PAK: పాక్‌తో మ్యాచ్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్ ఈ నేపథ్యంలో (Ind vs SA) సిరీస్‌లో … Continue reading Latest News: Ind vs SA: మూడో టీ20.. బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌