India vs Pakistan: వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే?

క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్–పాక్ హై వోల్టేజ్ (India vs Pakistan) మ్యాచ్‌పై వర్షం నీడ కమ్ముకుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు కొలంబో వేదికగా జరగాల్సిన భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌కు వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్, వర్షం కారణంగా రద్దయ్యే ప్రమాదం ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే పరిస్థితి ఏంటనే దానిపై సర్వత్ర … Continue reading India vs Pakistan: వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే?