Ind vs Pak : 10 రోజుల్లో యూటర్న్, భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ఓకే!

Ind vs Pak : టీ20 ప్రపంచకప్‌లో భారత్–పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందా? అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత పది రోజులుగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ పట్టుబట్టిన పాక్, చివరికి యూ-టర్న్ తీసుకుంది. దీంతో దాయాదుల మధ్య మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని స్పష్టమైంది. అయితే ఈ నిర్ణయం పాకిస్థాన్ స్వచ్ఛందంగా తీసుకున్నది కాదని క్రికెట్ … Continue reading Ind vs Pak : 10 రోజుల్లో యూటర్న్, భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ఓకే!