Ind vs pak match : పాక్ మ్యాచ్ ముందు శుభవార్త, అభిషేక్ శర్మ రీ-ఎంట్రీ!

Ind vs pak match : టీ20 ప్రపంచకప్‌లో ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా అభిమానులకు శుభవార్త అందింది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ హై వోల్టేజ్ పోరుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అమెరికాతో జరిగిన మ్యాచ్ సమయంలో కడుపు నొప్పితో బాధపడిన అభిషేక్ శర్మ ఢిల్లీలో … Continue reading Ind vs pak match : పాక్ మ్యాచ్ ముందు శుభవార్త, అభిషేక్ శర్మ రీ-ఎంట్రీ!