India vs New Zealand: రిషబ్‌ పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ ఎంపిక

India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు టీమిండియాకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌కు రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం లేదు. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో అస్వస్థతకు గురైన పంత్‌ను వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉంచుతూ జట్టు నుంచి తప్పించారు. Read Also: Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI పంత్ గైర్హాజరుతో ఖాళీ అయిన స్థానంలో … Continue reading India vs New Zealand: రిషబ్‌ పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ ఎంపిక