India vs New Zealand : 3వ వన్డేలో కీలక మార్పు, అర్ష్‌దీప్ ఎంట్రీ ఎందుకో?

India vs New Zealand : సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక మార్పు చేశాడు. రైట్ ఆర్మ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ **అర్ష్‌దీప్ సింగ్**కు జట్టులో అవకాశం ఇచ్చారు. టాస్ అనంతరం గిల్ మాట్లాడుతూ, “గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ ఒత్తిడిలో పడ్డాం. ఈ పిచ్ బ్యాటింగ్‌కు … Continue reading India vs New Zealand : 3వ వన్డేలో కీలక మార్పు, అర్ష్‌దీప్ ఎంట్రీ ఎందుకో?