IND VS BAN : ఆసియా కప్ 2025 అభిషేక్ శర్మ 75 రన్స్, భారత్ ఫైనల్‌లోకి

IND VS BAN : ఇండియా vs బాంగ్లాదేశ్ హైలైట్స్, ఆసియా కప్ 2025, IND vs BAN దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్స్ మ్యాచ్‌లో, అభిషేక్ శర్మ (75 పరుగులు) అద్భుత ప్రదర్శనతో, వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుమ్రా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ల పట్టు చేసిన బౌలింగ్ సహకారంతో, ఇండియా బాంగ్లాదేశ్ పై 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కి అర్హత సాధించింది. ఇండియా 168/6 స్కోరు … Continue reading IND VS BAN : ఆసియా కప్ 2025 అభిషేక్ శర్మ 75 రన్స్, భారత్ ఫైనల్‌లోకి