Latest News: India vs Australia: టాస్ ఓడిన టీమిండియా

మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ (Women’s ODI Cricket World Cup) లో భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య నేడు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీ స్టేడియం (ACA-VDC Stadium) లో కీలక మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌, (India vs Australia) ఫాన్స్ లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ (Alyssa Healy) టాస్‌లో విజయం సాధించి ఫీల్డింగ్ ఎంచుకుంది. రాత్రి సమయంలో తక్కువ ఉష్ణోగ్రత, మంచు ప్రభావం బౌలింగ్‌కు అనుకూలంగా … Continue reading Latest News: India vs Australia: టాస్ ఓడిన టీమిండియా