Latest News: IND vs AUS:  నేడే భారత్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ ప్రారంభం

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుండి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కాన్‌బెరాలో జరగనుంది.ముఖ్యంగా భారత జట్టులో మారిన కోచింగ్‌ సెటప్‌ ఈ సిరీస్‌లో పెద్ద పరీక్షను ఎదుర్కొనబోతోంది. టీమిండియా కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) కు ఇది మొదటి పెద్ద సవాలుగా భావిస్తున్నారు. Read Also:  IND vs AUS: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడి … Continue reading Latest News: IND vs AUS:  నేడే భారత్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ ప్రారంభం