Telugu News: India vs South Africa:రెండో టెస్టు ఒత్తిడిలో భరత్
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా(India vs South Africa) తీవ్ర ఒత్తిడిలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమవడం ఈ ఒత్తిడికి ప్రధాన కారణం. దీంతో, మ్యాచ్‌పై పట్టు సాధించే బాధ్యత ఇప్పుడు భారత బౌలర్లపైనే పడింది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో సౌతాఫ్రికా(India vs South Africa) జట్టు నాలుగో రోజు బ్యాటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆ జట్టు భారత్‌పై 314 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. Read … Continue reading Telugu News: India vs South Africa:రెండో టెస్టు ఒత్తిడిలో భరత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed