India T20 World Cup: మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

India T20 World Cup: భారత క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే ఫార్మాట్‌లో మూడు దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయిస్తూ, టీమ్ ఇండియా ‘విశ్వవిజేత’గా అవతరించింది. ముగ్గురు దిగ్గజ కెప్టెన్ల సారథ్యంలో మూడు ప్రపంచకప్‌లను ముద్దాడి, భారత్ తన క్రికెట్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. Read Also: IND vs NZ T20 World Cup Final : కష్టాల్లో కివీస్ 2007: ధోనీ సేన సృష్టించిన తొలి సంచలనం అనుభవం లేని యువ జట్టు.. … Continue reading India T20 World Cup: మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!