vaartha live news : Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం చేరుకుంది. ఆసియా కప్ (Asia Cup 2025) చరిత్రలో తొలిసారి భారత్, పాకిస్థాన్ (India and Pakistan) జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడనున్నాయి. పాకిస్థాన్ బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. చివరి దశలో పాక్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది.ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 135 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు 136 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. బంగ్లా బౌలర్ల క్రమశిక్షణాయుత … Continue reading vaartha live news : Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed