India Open World Tour Super-750: వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆన్ సే-యంగ్

దక్షిణ కొరియా స్టార్, ప్రపంచ నంబర్‌–1 షట్లర్ ఆన్ సె యంగ్, ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 (India Open World Tour Super-750) లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా టైటిల్‌ నిలబెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆన్‌ సె యంగ్‌ 21–13, 21–11తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ జి యిపై గెలిచింది. ఈ విజయంతో ఆమె తన కెరీర్‌లో 36వ సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో లిన్‌ చున్‌ … Continue reading India Open World Tour Super-750: వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆన్ సే-యంగ్