Latest News: IND vs South Africa: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ మ్యాచ్
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (Women’s ODI World Cup 2025) లో టీమిండియా అదిరిపోయే ఫామ్‌లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళా జట్టు, ఇప్పుడు నిజమైన పరీక్షకు సిద్ధమవుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, పాకిస్థాన్‌లను చిత్తుగా ఓడించి టోర్నీలో దూకుడు చూపిన టీమిండియా, నేడు ప్రత్యర్థి దక్షిణాఫ్రికాతో తలపడనుంది. Tilak Varma:హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ ఈ హై వోల్టేజ్ పోరుకు విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియం … Continue reading Latest News: IND vs South Africa: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ మ్యాచ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed