T20 World Cup: వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచి రికార్డు సృష్టించిన ఇండియా

గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా భారత క్రికెట్ జట్టు మరోసారి గర్జించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు, భారత బౌలర్ల … Continue reading T20 World Cup: వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచి రికార్డు సృష్టించిన ఇండియా