Team India: రికార్డు సృష్టించిన భారత్

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ ఇండియా (Team India) మరో అరుదైన ఘనతను సాధించింది. ICC ఫుల్ మెంబర్ టీమ్‌పై 150+ టార్గెట్‌ను అత్యధిక బాల్స్ (60) మిగిలి ఉండగానే ఛేదించిన జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించి ఈ ఘనతను అందుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా 11 సిరీస్‌లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును భారత్ ఇప్పుడు అందుకుంది. Read … Continue reading Team India: రికార్డు సృష్టించిన భారత్