India T20 World Cup Victory: మూడోసారి టీ20 ఛాంపియన్‌గా భారత్

India T20 World Cup Victory: భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి, భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. 2007, 2024 విజయాల తర్వాత ఇప్పుడు 2026లోనూ ట్రోఫీని ముద్దాడటంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. Read Also: IND vs NZ T20 World Cup Final : కష్టాల్లో … Continue reading India T20 World Cup Victory: మూడోసారి టీ20 ఛాంపియన్‌గా భారత్