Jasprit Bumrah 4 Wickets: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జస్‌ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah 4 Wickets: క్రికెట్ ప్రపంచంలో టీమ్ ఇండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. Read Also:T20 World Cup: వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచి రికార్డు సృష్టించిన ఇండియా బుమ్రా నిప్పులు చెరిగే … Continue reading Jasprit Bumrah 4 Wickets: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జస్‌ప్రీత్ బుమ్రా