Latest News: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

భారత్, బంగ్లాదేశ్‌ (India vs Bangladesh) మహిళా క్రికెట్‌ జట్ల మధ్య జరగనున్న సిరీస్ పై ఓ కీలక అప్ డేట్ వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య డిసెంబర్‌ నెలలో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌ (3 వన్డేలు, 3 టీ20లు) రద్దైనట్లు తెలుస్తోంది. Read Also: Puttaparthi: పుట్ట‌ప‌ర్తి శ్రీ స‌త్య‌సాయి శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొన్న స‌చిన్, ఐశ్వ‌ర్య‌రాయ్ మూడు టీ20లు ఆడాల్సి ఉంది బంగ్లాతో సిరీస్‌కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ (BCCI) … Continue reading Latest News: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా