IND W vs SL W: టీ20 టీమిండియాదే
శ్రీలంక ఉమెన్స్ టీమ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్ (IND W vs SL W) ను భారత మహిళా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా చివరి టీ20లోనూ అదరగొట్టి 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ … Continue reading IND W vs SL W: టీ20 టీమిండియాదే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed