IND-W vs SL-W: టాస్ గెలిచిన టీమిండియా

(IND-W vs SL-W) వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా తొలి పోరుకు సిద్ధమైంది. శ్రీలంకతో ఐదు టీ20లో భాగంగా, విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక (IND-W vs SL-W) మహిళల జట్ల మధ్య టీ20 సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. Read Also: IND vs SL 1st women’s … Continue reading IND-W vs SL-W: టాస్ గెలిచిన టీమిండియా